03-12-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ నందు తేదీ 03-12-2025 న రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ వాకటి విజయ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీ చామర్తి జనార్ధన్ రాజు గారి తో కలిసి స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ సామాజిక కార్యకర్త అయినటువంటి శ్రీమతి ఐ. దీపా వెంకట్ గారు రెడ్ క్రాస్ నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రాజాక్టులను సందర్శించారు. [...]

Read More

10-11-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ, బ్లడ్ సెంటర్ నందు తేదీ 10-11-2025 సెయిల్ ఎనర్జి ఇండియా లిమిటెడ్ వారు అత్యంత అధునాతనమైన Refrigerated Centrifuge Machine (రక్త భాగాల విభజన) ను రాష్ట్రం లోనే మొదటగా ఛైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి సమక్షంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కు విరాళంగా అందచేసారు. ఈ సంధర్భంగా సెయిల్ కంపెనీ [...]

Read More

24-10-2025

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు 24-10-2025 న నెల్లూరు నందు జనార్ధన రెడ్డి కాలనీ మరియు బాలాజీనగర్ నందు ఇటీవల సంభవించిన భారీ వర్షాల వల్ల ఇళ్లను కోల్పోయిన 6 బాధిత కుటుంబాలకు నెల్లూరు రెడ్ క్రాస్ టార్ఫాలిన్ పట్టలు, వంట పాత్రలు, దోమతెరలను మరియు మేనేజింగ్ [...]

Read More

18-10-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ నందు ఈరోజు అనగా 18/10/2025 న బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించినారు. ప్రస్తుతం ప్రపంచంలోనే స్త్రీలలో అన్ని క్యాన్సర్ల కన్నా రొమ్ము క్యాన్సర్ ను ఎక్కువగా చూస్తున్నాము. మన దేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంది. పూర్వము 45 సంవత్సరాలు దాటిన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చుచుండెను. ప్రస్తుతం చిన్న వయసులోనే ఈ క్యాన్సర్ ను చూస్తున్నాము. మగవారిలో [...]

Read More

17-10-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ వారి ఉత్తర్వుల మేరకు CPR AWARENESS WEEK లో భాగంగా తేదీ 17-10-2025 న  నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోనీ విద్యార్థులకు, సిబ్బందికి మరియు గంగవరం సమీపంలోని గీతాంజలి సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ లో సిపిఆర్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ [...]

Read More

16-10-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ వారి ఉత్తర్వుల మేరకు CPR AWARENESS WEEK లో భాగంగా తేదీ 16-10-2025 న నెల్లూరు లోని జిల్లా ఫైర్ కార్యలయం నందు, ఫైర్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. తదుపరి ఈ రోజు మధ్యాహ్నం నెల్లూరు లోని మున్సిపల్ ఆఫీసులోని కమాండ్ మీటింగ్ హాలులో మున్సిపల్ హెల్త్ స్టాఫ్ కు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ [...]

Read More

15-10-2025

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేదీ15/10/2025 ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ చైర్మన్ శ్రీ వాకటి విజయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలను ఇండియన్ రెడ్ క్రాస్ స్పాస్టిక్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్పాస్టిక్ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీ [...]

Read More

13-10-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ లో గా MSR స్పాస్టిక్స్ సెంటర్ నందు తేదీ 13-10-2025 న నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ గారి ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ వారి ఉత్తర్వుల మేరకు CPR AWARENESS WEEK కార్యక్రమమును అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 17 వరకు జరపడం జరుగుంటుందని MSR స్పాస్టిక్స్ సెంటర్ కో ఆర్డినేటర్ [...]

Read More

01-10-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ రాములు నెల్లూరు జిల్లా శాఖ బ్లడ్ సెంటర్ నందు తేదీ 01-10-2025న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలైనటువంటి శ్రీ మక్కెన అంకయ్య చౌదరి, శ్రీ బి సురేంద్రనాథ్, శ్రీ సాయి రాజేష్ గారు బ్లడ్ సెంటర్ నందు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ యలమూరి రంగారావు రక్తదానం చేసినటువంటి వారిని అభినందించారు. [...]

Read More

07-05-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ శ్రీ వాకాటి విజయకుమార్ రెడ్డి గారి సూచలన మేరకు తేదీ 07-05-2025 న తలసేమియా డే (May-8) ను పురస్కరించుకొని ముందస్తూగా వేడుకలను “తలసేమియా కోసం కలిసి: సంఘాలను ఏకం చేయడం, రోగులకు ప్రాధాన్యత ఇవ్వడం” అనే అంశం మీద ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రములో ముఖ్య అతిదులుగా రెడ్ క్రాస్ నెల్లూరు [...]

Read More