04-02-2026
ఘనంగా IRCS క్యాన్సర్ హాస్పిటల్ రజితోత్సవ వేడుకలు…. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ నిర్వహిస్తున్న పొదలకూరు రోడ్ నందు గల క్యాన్సర్ హాస్పిటల్ రజితోత్సవ కార్యక్రమం మరియు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం లో నెల్లూరు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ గౌరవ చైర్మన్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా మొదట జ్యోతి ప్రజ్వలన గావించి, సావనీర్ విడుదల చేయడం జరిగింది. ఈ [...]