SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీ హిమాన్షు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రెడ్ క్రాస్ వాడ వాడలా సేవలను తేదీ 08/01/2026 న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తొలి ప్రయత్నంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంధర్భంగా 20 మంది లోపే గ్రూపింగ్ చేయించుకున్న వాళల్లో 7 మంది రక్త దానం చేయడం జరిగింది.