SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీ హిమాన్షు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రెడ్ క్రాస్ వాడ వాడలా సేవలను తేదీ 10/01/2026 న మూలాపేట అలంకార్ సెంటర్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ మేనజింగ్ కమిటీ సభ్యులు శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్, శ్రీ యడవలి సురేష్ పాల్గొన్నారు.