16-10-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ వారి ఉత్తర్వుల మేరకు CPR AWARENESS WEEK లో భాగంగా తేదీ 16-10-2025 న నెల్లూరు లోని జిల్లా ఫైర్ కార్యలయం నందు, ఫైర్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. తదుపరి ఈ రోజు మధ్యాహ్నం నెల్లూరు లోని మున్సిపల్ ఆఫీసులోని కమాండ్ మీటింగ్ హాలులో మున్సిపల్ హెల్త్ స్టాఫ్ కు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధిగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జి. రాజేశ్వరి, IRCS మేనజింగ్ కమిటీ సభ్యులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ దాసరి పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా CPR అంటే ఆగిపోయిన గుండె మరియు ఊపిరితిత్తులు తిరిగి పనిచేసేలా చేయడాన్ని CPR అని అంటారు. ఈ విషయం గురించి కో ఆర్డినేటర్ శ్రీ సుందర రాజు తెలియచేసారు.

📘 4 January 2024, World Braille Day
07-05-2025

Leave A Comment

All fields marked with an asterisk (*) are required