SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ హిమన్షు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన రెడ్ క్రాస్ వాడవాడల సేవలు ఈరోజు తేదీ 12-01-2026 న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ములుముడి బస్టాండ్ వద్ద 80 మంది గ్రూపింగ్, హిమోగ్లోబిన్ చెక్ చేపించుకొని 11 మంది రక్తదానం చేసారు. ఈ సంధర్భంగా అడిషనల్ DM&HO శ్రీ ఖాదర్ వలీ గారు సందర్శించడం జరిగింది.