SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీ హిమాన్షు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రెడ్ క్రాస్ వాడ వాడలా సేవలను ఈ రోజు 11-01-2026 న ఆర్టీసీ రీజియన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు బయ్యా ప్రసాద్ , యడవల్లి సురేష్ బాబు , దాసరి రాజేంద్ర ప్రసాద్ , సెక్రటరీ మస్తానయ్య పాల్గొన్నారు