01-10-2025
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ రాములు నెల్లూరు జిల్లా శాఖ బ్లడ్ సెంటర్ నందు తేదీ 01-10-2025న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలైనటువంటి శ్రీ మక్కెన అంకయ్య చౌదరి, శ్రీ బి సురేంద్రనాథ్, శ్రీ సాయి రాజేష్ గారు బ్లడ్ సెంటర్ నందు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ యలమూరి రంగారావు రక్తదానం చేసినటువంటి వారిని అభినందించారు.
📘 4 January 2024, World Braille Day
07-05-2025