# Indian Red Cross Society SPSR Nellore District Branch ## Posts - [16-01-2026](https://redcrossnellore.org/16-01-2026/): SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ హిమన్షు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన రెడ్ క్రాస్ వాడవాడల సేవలు ఈరోజు తేదీ 16-01-2026 న అన్నమయ్య సర్కల్ నందు జరిగింది 📘 4 January 2024, World Braille Day07-05-2025 Add Your Heading Text Here - [12-01-2026](https://redcrossnellore.org/12-01-2026/): SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ హిమన్షు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన రెడ్ క్రాస్ వాడవాడల సేవలు ఈరోజు తేదీ 12-01-2026 న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ములుముడి బస్టాండ్ వద్ద 80 మంది గ్రూపింగ్, హిమోగ్లోబిన్ చెక్ చేపించుకొని 11 మంది రక్తదానం చేసారు. ఈ సంధర్భంగా అడిషనల్ DM&HO శ్రీ ఖాదర్ వలీ గారు సందర్శించడం జరిగింది.  📘 4 January 2024, World Braille Day07-05-2025 Add Your Heading Text Here - [11-01-2026](https://redcrossnellore.org/11-01-2026/): SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీ హిమాన్షు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రెడ్ క్రాస్ వాడ వాడలా సేవలను ఈ రోజు 11-01-2026 న ఆర్టీసీ రీజియన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్  మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు బయ్యా ప్రసాద్ , యడవల్లి సురేష్ బాబు , దాసరి రాజేంద్ర ప్రసాద్ , సెక్రటరీ మస్తానయ్య పాల్గొన్నారు 📘 4 January 2024, World Braille Day07-05-2025 Add Your Heading Text Here - [10-01-2026](https://redcrossnellore.org/10-01-2026/): SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీ హిమాన్షు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రెడ్ క్రాస్ వాడ వాడలా సేవలను తేదీ 10/01/2026 న మూలాపేట అలంకార్ సెంటర్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ మేనజింగ్ కమిటీ సభ్యులు శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్, శ్రీ యడవలి సురేష్ పాల్గొన్నారు. 📘 4 January 2024, World Braille Day07-05-2025 Add Your Heading Text Here - [09-01-2026](https://redcrossnellore.org/09-01-2026/): SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీ హిమాన్షు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రెడ్ క్రాస్ వాడ వాడలా సేవలను ఈ రోజు 09-01-2026 న VRC సెంటర్ YSR కూల్ డ్రింక్స్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రక్తదాన ప్రేరేపకులు తిక్కవరపు సుకుమార్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. రెడ్ క్రాస్ వాడ వాడల సేవలను ప్రజలు బ్లడ్ గ్రూపింగ్ , హిమోగ్లోబిన్ శాతం చెక్ చేపించుకొని వాలంటరీగా రక్తదానం చేసారు ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ చైర్మన్ వాకటి విజయ కుమార్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు బయ్యా ప్రసాద్ , యడవల్లి సురేష్ బాబు , దాసరి రాజేంద్ర ప్రసాద్ , సెక్రటరీ మస్తానయ్య పాల్గొన్నారు 📘 4 January 2024, World Braille Day07-05-2025 Add Your Heading Text Here - [08-01-2026](https://redcrossnellore.org/08-01-2026/): SPSR నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ శ్రీ హిమాన్షు శుక్లా గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రెడ్ క్రాస్ వాడ వాడలా సేవలను తేదీ 08/01/2026 న గాంధీ బొమ్మ సెంటర్  వద్ద తొలి ప్రయత్నంగా  ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంధర్భంగా 20 మంది లోపే గ్రూపింగ్ చేయించుకున్న వాళల్లో 7 మంది రక్త దానం చేయడం జరిగింది. 📘 4 January 2024, World Braille Day07-05-2025 Add Your Heading Text Here - [07-01-2026](https://redcrossnellore.org/07-01-2026/): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీ రాములు జిల్లా శాఖ నందు తేదీ 07-01-2026 న రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు శ్రీ జీన్ హెన్రి డ్యూనాంట్ గారి విగ్రహ ఆవిష్కరణ నెల్లూరు జిల్లా కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ హిమాన్షు శుక్లా IAS గారిచే ప్రారంబించబడినది. ఈ సందర్భంగా విగ్రహ దాత అయినటువంటి శ్రీ కలికి శ్రీహరి రెడ్డి కోఆర్డినేటర్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ వారిని కలెక్టర్ గారు ప్రత్యకంగా ప్రశంసించారు. అనంతరం రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రం లో జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవ కార్యక్రమ వేడుకలు (డా. JG జోలీ గారి జన్మదినం) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ హిమాన్షు శుక్లా IAS గారు విచ్చేసి అత్యధిక సార్లు రక్త దానం […] - [15-12-2025](https://redcrossnellore.org/15-12-2025/): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ, తలసేమియా సెంటర్ నందు తేదీ 15-12-2025 న తలసేమియా పిల్లల కొరకు శ్రీ భగవాన్ మహావీర్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ఐన శ్రీ జె.పి జైన్ మరియు జైన్ అసోసియేషన్ సభ్యులు శ్రీ ధర్మేంద్ర జైన్, కమలేష్ జైన్ వారి 20 బెడ్స్ ను విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ జె.పి జైన్ గారు మాట్లాడుతూ తలసేమియా పిల్లలకి బెడ్స్ ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చినదని, రాబోవు రోజులలో కూడా వారి ట్రస్ట్ తరపున సహాయ సహకారాలని అందచేస్తామని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీ చమర్తి జనార్ధన్ రాజు మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ బయ్యా ప్రసాద్, దాసరి రాజేంద్ర ప్రసాద్, తలసేమియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ సీత, సేవ ఎగ్జిక్యూటివ్ మెంబర్ […] - [03-12-2025](https://redcrossnellore.org/03-12-2025/): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ నందు తేదీ 03-12-2025 న రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ వాకటి విజయ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీ చామర్తి జనార్ధన్ రాజు గారి తో కలిసి స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ సామాజిక కార్యకర్త అయినటువంటి శ్రీమతి ఐ. దీపా వెంకట్ గారు రెడ్ క్రాస్ నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రాజాక్టులను సందర్శించారు. ఈ సంధర్భంగా మొదటగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోని ఎమ్మెస్సార్ స్పాస్టిక్స్ సెంటర్ ను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులతో సరదాగా సంభాషించడం జరిగింది ప్రతి తరగతి గదిని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు నిర్వహించే వివిధ రకాల థెరపీల గురించి, ప్రత్యేక విద్య గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెడ్ క్రాస్ నిర్వహిస్తున్నటువంటి తలసేమియా ప్రాజెక్ట్ ను సందర్శించారు. నెల్లూరు రెడ్ క్రాస్ […] - [10-11-2025](https://redcrossnellore.org/10-11-2025/): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ, బ్లడ్ సెంటర్ నందు తేదీ 10-11-2025 సెయిల్ ఎనర్జి ఇండియా లిమిటెడ్ వారు అత్యంత అధునాతనమైన Refrigerated Centrifuge Machine (రక్త భాగాల విభజన) ను రాష్ట్రం లోనే మొదటగా ఛైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి సమక్షంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కు విరాళంగా అందచేసారు. ఈ సంధర్భంగా సెయిల్ కంపెనీ ఛైర్మన్ శ్రీ తారెక్ మహమ్మద్ వారి శ్రీమతి శ్రీ నదియా ఆల్ బటాషి, డైరెక్టర్ శ్రీ సైరస్ ఎరచ్ కూపర్ వారి శ్రీమతి శ్రీ షేర్ణ కూపర్, CEO శ్రీ జే.మహాపాత్ర వారి శ్రీమతి శ్రీ పుస్ప మహాపాత్ర వారు రెడ్ క్రాస్ లో చేస్తున్నంటువంటి సేవలను మరియు ప్రాజెక్టు లను చూసి రాబోవు రోజులలో వారి సహాయ సహకారాలని అందచేస్తామని తెలియచేసారు.అనంతరం తలసేమియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ Dr. సీత, […] - [24-10-2025](https://redcrossnellore.org/24-10-2025/): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు 24-10-2025 న నెల్లూరు నందు జనార్ధన రెడ్డి కాలనీ మరియు బాలాజీనగర్ నందు ఇటీవల సంభవించిన భారీ వర్షాల వల్ల ఇళ్లను కోల్పోయిన 6 బాధిత కుటుంబాలకు నెల్లూరు రెడ్ క్రాస్ టార్ఫాలిన్ పట్టలు, వంట పాత్రలు, దోమతెరలను మరియు మేనేజింగ్ కమిటీ మెంబర్ శ్రీ యాలమూరి రంగారావు గారి సహాయ సహకారములతో బాదిత కుటుంబాలకు బియ్యం బస్తాలను అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విపత్తు సమయంలో బాదితులకు ఎప్పుడు అండగా రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ ముందుంటుంది అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్-ఛైర్మన్ శ్రీ చామర్తి జనార్ధన రాజు, మేనేజింగ్ కమిటీ మెంబర్ […] - [18-10-2025](https://redcrossnellore.org/18-10-2025/): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ నందు ఈరోజు అనగా 18/10/2025 న బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించినారు. ప్రస్తుతం ప్రపంచంలోనే స్త్రీలలో అన్ని క్యాన్సర్ల కన్నా రొమ్ము క్యాన్సర్ ను ఎక్కువగా చూస్తున్నాము. మన దేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంది. పూర్వము 45 సంవత్సరాలు దాటిన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చుచుండెను. ప్రస్తుతం చిన్న వయసులోనే ఈ క్యాన్సర్ ను చూస్తున్నాము. మగవారిలో కూడా రొమ్ము క్యాన్సర్ ను చూస్తున్నాము. జీన్స్ వలన వచ్చే క్యాన్సర్లు 13% మాత్రమే. ఇతర క్యాన్సర్ ల లానే ఈ క్యాన్సర్ ప్రస్తుతం జంక్ ఫుడ్ వలన, ఊబకాయం వలన, వ్యాయామం లేనందువలన ఎక్కువగా చూస్తున్నాము. ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వాడటం కూడా కారణమే పిల్లలకు పాలు ఇవ్వకపోవడం వలన కూడా కొంతవరకు కారణమని చెప్పవచ్చు.తీసుకోవలసిన జాగ్రత్తలు:-20 సంవత్సరాల దాటిన తర్వాత ప్రతి ఒక్క స్త్రీ ఎవరికి వారు […] - [17-10-2025](https://redcrossnellore.org/17-10-2025/): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ వారి ఉత్తర్వుల మేరకు CPR AWARENESS WEEK లో భాగంగా తేదీ 17-10-2025 న  నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోనీ విద్యార్థులకు, సిబ్బందికి మరియు గంగవరం సమీపంలోని గీతాంజలి సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ లో సిపిఆర్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్ గారు అవగాహన కల్పిస్తూ మన నిత్యజీవితంలో ఏదో ఒక సందర్భంలో మన సమీపంలో ఎవరైనా గుండె సంబంధిత సమస్య ఏర్పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం సి పి ఆర్ గురించి అవగాహన కలిగి ఉండి ఆ వ్యక్తికి సిపిఆర్ చేయడం ద్వారా ఆ వ్యక్తి ప్రాణం పోసి పునర్జన్మను ప్రసాదించిన వాళ్ళం అవుతామని తెలిపారు. […] - [16-10-2025](https://redcrossnellore.org/16-10-2025/): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ వారి ఉత్తర్వుల మేరకు CPR AWARENESS WEEK లో భాగంగా తేదీ 16-10-2025 న నెల్లూరు లోని జిల్లా ఫైర్ కార్యలయం నందు, ఫైర్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. తదుపరి ఈ రోజు మధ్యాహ్నం నెల్లూరు లోని మున్సిపల్ ఆఫీసులోని కమాండ్ మీటింగ్ హాలులో మున్సిపల్ హెల్త్ స్టాఫ్ కు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధిగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జి. రాజేశ్వరి, IRCS మేనజింగ్ కమిటీ సభ్యులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ దాసరి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా CPR అంటే ఆగిపోయిన గుండె మరియు ఊపిరితిత్తులు తిరిగి పనిచేసేలా చేయడాన్ని CPR అని అంటారు. ఈ విషయం గురించి కో ఆర్డినేటర్ శ్రీ సుందర రాజు తెలియచేసారు. 📘 4 January 2024, World Braille Day07-05-2025 - [15-10-2025](https://redcrossnellore.org/15-10-2025/): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేదీ15/10/2025 ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ చైర్మన్ శ్రీ వాకటి విజయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలను ఇండియన్ రెడ్ క్రాస్ స్పాస్టిక్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్పాస్టిక్ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీ దాసరి రాజేంద్రప్రసాద్ గారు మరియు నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ శాఖ కార్యదర్శి పి. మస్తానయ్య గారి చేతుల మీదుగా అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాల వేసి రెడ్ క్రాస్ స్టాస్టిక్స్ సెంటర్ సిబ్బంది, స్పాస్టిక్ సెంటర్ చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులతో కలిసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్రప్రసాద్ గారు ప్రసంగిస్తూమిసైల్‌ మ్యాన్‌గా, భారత రాష్ట్రపతిగా అంతకు మించి ఓ […] - [13-10-2025](https://redcrossnellore.org/13-10-2025/): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ లో గా MSR స్పాస్టిక్స్ సెంటర్ నందు తేదీ 13-10-2025 న నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ గారి ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ వారి ఉత్తర్వుల మేరకు CPR AWARENESS WEEK కార్యక్రమమును అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 17 వరకు జరపడం జరుగుంటుందని MSR స్పాస్టిక్స్ సెంటర్ కో ఆర్డినేటర్ శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్ మరియు మేనేజింగ్ కమిటీ సభ్యులు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఐనటువంటి ఈ రోజు స్పాస్టిక్స్ సెంటర్ నందు, ఉపాద్యాయులకు, పిల్లలకు వారి తల్లి తండ్రులకు మరియు రెడ్ క్రాస్ district ఆఫీసు సిబ్బందికి CPR (Cardio Pulmonary Recitation) గురించి రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ కో ఆర్డినేటర్ శ్రీ సుందర్ రాజు చే శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ సంధర్భంగా […] - [01-10-2025](https://redcrossnellore.org/01-10-2025/): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ రాములు నెల్లూరు జిల్లా శాఖ బ్లడ్ సెంటర్ నందు తేదీ 01-10-2025న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలైనటువంటి శ్రీ మక్కెన అంకయ్య చౌదరి, శ్రీ బి సురేంద్రనాథ్, శ్రీ సాయి రాజేష్ గారు బ్లడ్ సెంటర్ నందు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ యలమూరి రంగారావు రక్తదానం చేసినటువంటి వారిని అభినందించారు. 📘 4 January 2024, World Braille Day07-05-2025 - [07-05-2025](https://redcrossnellore.org/07-05-2025/): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ శ్రీ వాకాటి విజయకుమార్ రెడ్డి గారి సూచలన మేరకు తేదీ 07-05-2025 న తలసేమియా డే (May-8) ను పురస్కరించుకొని ముందస్తూగా వేడుకలను “తలసేమియా కోసం కలిసి: సంఘాలను ఏకం చేయడం, రోగులకు ప్రాధాన్యత ఇవ్వడం” అనే అంశం మీద ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రములో ముఖ్య అతిదులుగా రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ వైస్ ఛైర్మన్ శ్రీ చామర్తి జనార్ధన్ రాజు, కోశాధికారి శ్రీ సురేష్ కుమార్ జైన్, డాక్టర్ రమ్య, డాక్టర్ హరిత విచ్చేయడం జరిగినది. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి రెడ్ క్రాస్ ఫౌండేర్ హెన్రి డ్యూనాంట్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అరిపించడం జరిగినది. తలసేమియా బాధిత చిన్నారులకు రక్త మార్పిడి మరియు వివిధ సేవలలో భాగంగా ఏడాదికి 1500 యూనిట్ల రక్తాన్ని, రెడ్ […] - [24-04-2025](https://redcrossnellore.org/24-04-2025/): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎస్.పి.ఎస్.ఆర్.నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ వాకాటి విజయ కుమార్ రెడ్డి గౌరవ అధ్యక్షతన ఐ.ఆర్.సి.ఎస్., ఎం.ఎస్.ఆర్.స్పాస్టిక్స్ సెంటరు యందు న్యూరోజన్ బ్రెయిన్ మరియు స్పైన్ ఇన్స్టిట్యూట్, ముంబాయ్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ సుచితా చౌదరి మరియు డాక్టర్ సుశీల్ నవజాత శిశువుల నుండి 15 సంవత్సరాల వయసుగల విభిన్నప్రతిభావంతులు అయిన బాలబాలికలకు సంబంధించిన న్యూరలాజికల్ డిజార్డర్ పై సెరిబ్రల్ పాలసీ పిల్లలకు సెల్ థెరపీ, న్యూరో రిహెబిలిటేషన్ ద్వారా అందించు చికిత్సలు తదుపరి స్పాస్టిసిటీ (కండరాల బిగింపు) తగ్గించుటకు, తమ కాళ్ళపై నిలబడుటకు తేలికపాటి చికిత్సలైన ఆక్యుపేషన్ థెరపీ, ఫిజియో థెరపీ మరియు కౌన్సిలింగ్ ల ద్వారా వారి తల్లిదండ్రులకు అవగాహనా సదస్సును నిర్వహించి, మెడికల్ క్యాంపు ను ఈ రోజు అనగా 24.04.2025 గురువారం ఉదయం 10 గంటలకు రెడ్ క్రాస్ మీటింగ్ హాల్లో నిర్వహించడం జరిగినది. ఏ సదస్సు లో ఎదుగుదల లోపాలు […] ## Pages - [YRG CARE (HIV TREATMENT)](https://redcrossnellore.org/yrg-care-hiv-treatment/): Crematorium Indian Red Cross Society Crematorium Service MOBILE CREMATORIUM (Gas Based Electrical) machine for cremation of Covid effected Dead bodies by the services of Red Cross Volunteers which is first of its kind in AP state. Till now 347 dead bodies were cremated by Red Cross Volunteers in burial ground.   - [Important Days](https://redcrossnellore.org/important-days/): Important Important Days   4 January , World Braille Day 🧑‍🎓 12 January National Youth Day  👧 24 January National Girl Child Day🗳️ 25 January National Voters Day🟧⬜🟩 26 January Republic Day🎗️ 4 February World Cancer Day👂 3 March World Hearing Day👩 8 March International Women’s Day💧 22 March  World Water Day🦠 24 March  World TB Day🩺 7 April  World Health Day🩸 8 May  World Red Cross Day / World Thalassaemia Day🚭 31 May  World Anti-Tobacco Day🌱 5 June  World Environment Day🚸 12 June  World Day Against Child Labour🩸 14 June  World Blood Donor Day🧘 21 June  International Yoga Day🩺 […] - [Gallery](https://redcrossnellore.org/gallery/) - [Appeal](https://redcrossnellore.org/appeal/): Donate Indian Red Cross Society Appeal Dear Kind Supporter, At the Indian Red Cross Society – Nellore Unit, we stand as a beacon of hope and service, reaching out to those in need with compassion and dedication. Our mission is to serve humanity by providing life-saving services, empowering communities, and offering critical healthcare through our 16 impactful projects, including the prestigious IRCS Nellore Cancer Hospital-the only Red Cross-operated cancer hospital in India and internationally within the Red Cross network. We humbly invite you to join us in continuing this vital work by making a donation to support our diverse programs, […] - [Disaster](https://redcrossnellore.org/disaster/): Disaster Indian Red Cross Society  Disaster Management Red Cross Disaster Management during the COVID-19 Pandemic During the COVID-19 pandemic, the Red Cross mobilized 1,500 dedicated volunteers who provided outstanding support across several critical areas: Lockdown Enforcement and Public Awareness: Volunteers played a key role in maintaining strict lockdown measures, ensuring compliance and safety within communities. They also facilitated public awareness efforts, using six announcement vehicles and large hoardings, alongside distributing pamphlets to educate people on essential COVID-19 precautions. Meal Distribution and Medical Aid: In response to the economic impact, the Red Cross distributed over 55,000 meals to homeless and vulnerable […] - [Crematorium](https://redcrossnellore.org/crematorium/): Crematorium Indian Red Cross Society Crematorium Service MOBILE CREMATORIUM (Gas Based Electrical) machine for cremation of Covid effected Dead bodies by the services of Red Cross Volunteers which is first of its kind in AP state. Till now 347 dead bodies were cremated by Red Cross Volunteers in burial ground.   - [gandhiashram](https://redcrossnellore.org/gandhiashram/): GANDHI Indian Red Cross Society Pinakini Satyagraha (Gandhi) Ashram Red Cross Pinakini Satyagraha (Gandhi) Ashram: established in 1921 (10 Years back) and inaugurated by the golden hands of MAHATMA GANDHIJI. Nellore Red Cross is maintaining this ashram from 2005 and doing hard work to elevate the ideology of Mahatma Gandhiji. This ashram is also called as DAKSHINA SABARMATHI. This is a unique and historical national heritage in south India.   - [Rabies](https://redcrossnellore.org/rabies/): Anti Rabies Indian Red Cross Society Red Cross ANTI RABIES Vaccination Clinic Started in 1996 and is providing services for anti rabies, Hepatitis B & C.  Nearly 95 – 100 patients are being given vaccination per day.   - [Morgue](https://redcrossnellore.org/morgue/): Morgue Indian Red Cross Society Red Cross Morgue As many as 10 freezer boxes have been procured and they are being supplied at free of cost to the needy for preserving the dead bodies of their kin. - [Junior Redcross](https://redcrossnellore.org/junior-redcross/): Junior Redcross Indian Red Cross Society Junior and Youth Redcross Nellore More than one lakh students are enrolled as volunteers in junior and youth Red Cross every year and their services are being used  for Disaster Management and other Red Cross service orientated activities. The youth also extended their service to mobilize disabled and aged people to cast their votes during local body elections in all polling centers of the Nellore District. - [Medical Shop](https://redcrossnellore.org/medical-shop/): MEDICAL SHOP Indian Red Cross Society Generic Medical Shop Supplying quality medicines produced by popular brands for affordable prices to the public with service motto. Unique feature of the initiative is that the cost of the medicines is much less compared to prices in other outlets. - [Emergency Services](https://redcrossnellore.org/emergency-services/): EMERGENCY Indian Red Cross Society 24/7 Emergency Services Ambulance and morgue Services for poor and needy patients for a very reasonable transport charges. - [Thalassemia](https://redcrossnellore.org/thalassemia/): Thalassemia Indian Red Cross Society Thalassemia & Hemophilia Sickle Cell Anemia Hemoglobinopathies The Centre was launched for the benefit of children who are suffering from Thalassemia and hemophilia. As many as 152 Thalassemia children were registered for blood transfusions. Red Cross issuing free blood components and free transfusions of blood to all these children. We are also providing free food and snacks to the children and their wards.   - [Spastic Center](https://redcrossnellore.org/spastic-center/): SPASTIC CENTER Indian Red Cross Society Spastic Center It is being run with 115 students for the mentally retarded and special children to provide education, training in life skills and also to take care of their health. Free food and snacks and transportation are being provided to these hapless children. - [Blood Center](https://redcrossnellore.org/blood-center/): BLOOD CENTER Indian Red Cross Society Blood Center Red Cross Blood Centre (Bank) in Nellore has been functioning from 31 years Collecting nearly 30000 units every year and till now nearly 3,50,000 blood units and issued to nearly 5,00,000 needy patients. Nellore Blood Bank occupied top position in the entire Indian Red Cross Blood Banks and stood first place in A. P. State. The Red Cross Blood Bank, Nellore having latest equipment with high qualified technical staff. As many as 1368 covid plasma units have been collected from 707 persons who recovered from the dreaded virus and issued to those […] - [Special](https://redcrossnellore.org/special/): SPECIAL What Makes us Special Beyond operating a state-of-the-art cancer hospital, the Nellore branch of the Indian Red Cross Society (IRCS) provides a wide range of essential services—all under one roof—in the heart of Nellore, behind Vegetable market (Madras Bus Stand). The key initiatives include a well-equipped Blood Centre facility ensuring a steady and safe supply of blood, a dedicated school with 12+ trained teachers providing specialized education for over 100 spastic children with different disabilities, Comprehensive care and treatment for children with thalassemia, Immediate vaccination for victims of dog bites at the Anti-Rabies Vaccination (ARV) Centre, IRCS-YRG Diagnostic Centre […] - [Faq's](https://redcrossnellore.org/faqs/): Faqs Get Answers Have Any Questions? Feel Free To Ask. 01. Signals For Customising Website ? We will give you a complete account of the system and expound is theen teachings of the great explorer of the truth the master builder of human happiness no because it is pleasure. 02. Information Architecture Easy ? We will give you a complete account of the system and expound is theen teachings of the great explorer of the truth the master builder of human happiness no because it is pleasure. 03. Guide To Attracting Clients ? We will give you a complete account […] - [Contact](https://redcrossnellore.org/contact/): Contact Get In Touch Feel Free To Contact Phone: Blood Center – 9347033100 Morgue, Office, ARV clinic & Spastics Center – 9647108108 SSG MEDICALS – 9959014433, 0861 2330380 Address: Red Cross Road,Behind Vegitable Market,Near Madras Bus Stand,Nellore,Andhra Pradesh 524003 INDIA Email: redcrossbloodbanknellore@gmail.com redcross_ nlr@yahoo.com ircsmedicals.nlr@gmail.com Donate Now Kindly complete the donation form after making your payment .   - [Blog](https://redcrossnellore.org/blog/) - [Doctors](https://redcrossnellore.org/doctors/): Doctors Meet Our Team Our Experts Doctors Md Nadim Khan Medicine Specialist M Rongila Rongs Medicine Specialist Dr Moshur Gulati Medicine Specialist Mk Jonty Dhoni Medicine Specialist Dr Jorina Jons Medicine Specialist Dr Jorina Jons Medicine Specialist Dr Jorina Jons Medicine Specialist Dr Jorina Jons Medicine Specialist Ready to get our medical care? We’re always wait for serve you, Make an Appointment. Statistics 3568+ Professional Doctors 9632+ Digital Laboratory 38+ Years Of Experience 463+ Winning Awards Make an Appointment Choose A ServiceHealth CareNeuro CareENT CareGynaecologyUrology Select DoctorsMd Nadim KhanMd Imran KhanShafiqur RahmanShafiul Amin SUBMIT NOW 25 Years Of Experience in […] - [Department](https://redcrossnellore.org/department/): Best Popular Services We Provide the Best Health Services. Sed ut pers piciatis unde omnis iste natus error sit volu ptatem accus antiu on dolor emque laudan tium, totam rem aperiam, eaque ipsa quae ab illote invetore off veritatis et quasi and more. Read More Free Doctor Free Ambulance Free Medicine Free Pathology Free Donner Free X-Rays Services Our Services Service we provide Neurology Neuro Surgery Best Medical & Health Care Read More Dental Care Dental Surgery Best Medical & Health Care Read More Eye Care Eye Surgery Best Medical & Health Care Read More Skin Care Plastic Surgery Best […] - [About Us](https://redcrossnellore.org/about-us/): About IRCS Indian Red Cross Society – Nellore Branch: A Legacy of Service  The Indian Red Cross Society (IRCS) is committed to preventing and alleviating suffering with complete impartiality, irrespective of nationality, race, gender, religion, language, class, or political affiliation. With the support of philanthropists, donors, volunteers, and dedicated professionals, IRCS Nellore runs 15 impactful projects in areas such as healthcare, disease prevention, maternity and child care, disaster preparedness, and youth engagement.  A Legacy Since 1937 IRCS Nellore has been serving the community since 1937, with a major revival in the 1990s, led by Dr. A.V. Subrahmanyam and his Team, who renovated the […] - [Home](https://redcrossnellore.org/): REDCROSS Welcome to Indian Red Cross Nellore Branch Red Cross Blood Center Our Services REDCROSS Welcome to Indian Red Cross Nellore Branch Red Cross Cancer Hospital Our Services REDCROSS Welcome to Indian Red Cross Nellore Branch Red Cross Spastic Center Our Services Who We Are Who We Are Serving humanity with compassion ,dedication and care​ Indian Red Cross Society Nellore Unit, stands as a pillar of humanitarian service, saving lives, supporting communities, and providing essential healthcare through 16 impactful projects, including prestigious Cancer Hospital. In fact, IRCS Nellore Cancer Hospital is one and only Cancer Hospital maintained by the Red […] - [Wishlist](https://redcrossnellore.org/wishlist/): [ti_wishlistsview] - [My account](https://redcrossnellore.org/my-account/) - [Checkout](https://redcrossnellore.org/checkout/) - [Cart](https://redcrossnellore.org/cart/) - [Shop](https://redcrossnellore.org/shop/) [comment]: # (Generated by Hostinger Tools Plugin)